M.Manindar Kumar

A common man with common thoughts!
mk

Content

Tuesday 17 June 2014

aakali rajyam

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా
గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా
ఈ లోకం మారేది కాదూ
ఈ శోకాలు తీరేవి కావూ
ఈ లోకం మారేది కాదూ
ఈ శోకాలు తీరేవి కావూ
దోర పాపాన్న వున్నాను నేను
కొత్త లోకాన్ని నాలోన చూడు
హా గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా

దేశాన్ని దోచేటి ఆసాములున్నారూ
దేవుణ్ణి దిగమింగు పూజారులున్నారూ
ప్రాణాలతో ఆడు వ్యాపారులున్నారూ
మనిషికీ మంచికీ సమాధి కట్టారూ
మహాత్ములెందరు సహాయ పడినా మంచి జరగ లేదూ
మహాత్ములెందరు సహాయ పడినా మంచి జరగ లేదూ
జాతి వైద్యులే కోత కోసినా నీతి బ్రతకలేదూ
భోగాలు వెతుకాడు వయసూ
అనురాగాల జతి పాడు మనసూ
నీ దాహాని కనువైన సొగసూ
నీ సొంతాన్ని చేస్తుంది పడుచూ
హా గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా

కాటుకెట్టిన కళ్ళలో కైపులున్నవీ
మల్లెలెట్టిన కురులలో మాపులున్నవీ
వన్నె తేరిన కన్నెలో చిన్నెలున్నవీ
అన్ని నీవే అనుటకూ రుజువులున్నవీ
చక్కని చుక్కా సరసనుండగా పక్క చూపు లేలా
చక్కని చుక్కా సరసనుండగా పక్క చూపు లేలా
బాగుపడని ఈ లోకం కోసం బాధ పడేదేలా
మోహాన్ని రేపింది రేయీ
మన పేగుల్లో వుందోయి హాయీ
ఈ అందానికందివ్వు చేయీ
ఆనందాల బంధాలు వేయీ
హా గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా



హే హే హే హే హే హే హేఐహే.. రు రు రు రు రు రూ రు రూఒ
సాపాటు యెటూలేదు పాటైన పాడు బ్రదర్
సాపాటు యెటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్
సాపాటు యెటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా
డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని ఢిల్లికి చేరినాము దేహీ దేహీ అంటున్నాము
దేశాన్ని పాలించే బావి పౌరులం బ్రదర్
సాపాటు యెటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్

బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషాయం కట్టేయ్ బ్రదర్
సాపాటు యెటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్

సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా
చదవెయ్య సీటిలేదు చదివొస్తే పనీలేదూ
అన్నమో రామచంద్రా అంటే పెట్టెదిక్కేలేదు
దేవుడిదే భారమని పెంపు చేయరా బ్రదర్
సాపాటు యెటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా
గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా
ఈ లోకం మారేది కాదూ
ఈ శోకాలు తీరేవి కావూ
ఈ లోకం మారేది కాదూ
ఈ శోకాలు తీరేవి కావూ
దోర పాపాన్న వున్నాను నేను
కొత్త లోకాన్ని నాలోన చూడు
హా గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా

దేశాన్ని దోచేటి ఆసాములున్నారూ
దేవుణ్ణి దిగమింగు పూజారులున్నారూ
ప్రాణాలతో ఆడు వ్యాపారులున్నారూ
మనిషికీ మంచికీ సమాధి కట్టారూ
మహాత్ములెందరు సహాయ పడినా మంచి జరగ లేదూ
మహాత్ములెందరు సహాయ పడినా మంచి జరగ లేదూ
జాతి వైద్యులే కోత కోసినా నీతి బ్రతకలేదూ
భోగాలు వెతుకాడు వయసూ
అనురాగాల జతి పాడు మనసూ
నీ దాహాని కనువైన సొగసూ
నీ సొంతాన్ని చేస్తుంది పడుచూ
హా గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా

కాటుకెట్టిన కళ్ళలో కైపులున్నవీ
మల్లెలెట్టిన కురులలో మాపులున్నవీ
వన్నె తేరిన కన్నెలో చిన్నెలున్నవీ
అన్ని నీవే అనుటకూ రుజువులున్నవీ
చక్కని చుక్కా సరసనుండగా పక్క చూపు లేలా
చక్కని చుక్కా సరసనుండగా పక్క చూపు లేలా
బాగుపడని ఈ లోకం కోసం బాధ పడేదేలా
మోహాన్ని రేపింది రేయీ
మన పేగుల్లో వుందోయి హాయీ
ఈ అందానికందివ్వు చేయీ
ఆనందాల బంధాలు వేయీ
హా గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా

© MManindar kumar
MManindar kumarMManindar kumarRss:mk
 
Vision Mapమనం“భారతీయులం” - ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే!my DrawingsService SwapFeedbackM&Guru SMART Test

.